Wednesday, March 11, 2026
HomeతెలంగాణBENCHMARK | విద్యా సంస్కరణల్లో తెలంగాణ కొత్త బెంచ్‌మార్క్‌

BENCHMARK | విద్యా సంస్కరణల్లో తెలంగాణ కొత్త బెంచ్‌మార్క్‌

సీఎం రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం విద్యా రంగం(Education Sector)లో పరివర్తన సంస్కరణలను ప్రారంభించిందని రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐ & పీఆర్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ET #TECH X–6వ ఎడిషన్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పొంగులేటి చెప్పిన కీలకాంశాలు..

  • 105 యంగ్ ఇండియా (Young India) ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌(Integrated Schools)కు రూ.21,000 కోట్ల పెట్టుబడి
  • 2024 DSC ద్వారా 10,000 మంది ఉపాధ్యాయుల నియామకం
  • 2024 సెప్టెంబర్ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ (ఏటా రూ.140 కోట్లు)
  • AAPCల ద్వారా మౌలిక సదుపాయాల పనులకు రూ.642 కోట్లు
  • యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ & పరిశ్రమ-సన్నద్ధ ఉద్యోగాల కోసం అప్‌గ్రేడ్ చేసిన ఐటీఐలు
  • తెలంగాణను జాతీయ క్రీడా కేంద్రంగా మార్చడానికి ప్రత్యేక విశ్వవిద్యాలయం
  • విద్య, నైపుణ్యాలు & సాంకేతికత కలిసి తెలంగాణ భవిష్యత్తును రూపొందిస్తున్నాయి.
- Advertisement -
RELATED ARTICLES

Latest News