- కిడ్నీ తొలగించక పోతే ప్రాణాలకే ప్రమాదం
- దాతల కోసం ఎదురు చూపులు…
- విషయం తెలుసుకుని 10 వేల రూపాయలు సహాయం చేసిన సురక్ష సేవా సంఘం తెలంగాణ
సంగారెడ్డి జిల్లా రామ చంద్రాపురం కి చెందిన 16 సంవత్సరాల హేమిమా కి చదువు కొనే వయసులో చాలా పెద్ద కష్టం వచ్చింది. తన కుడి వైపు కిడ్నీ పూర్తిగా ఇన్ఫెక్షన్ తో పనిచేయట్లేదు. ఇన్ఫెక్షన్ అయిన కిడ్నీ తొలగించక పోతే ప్రాణాలకే ప్రమాదంగా మారింది. నిరుపేద కుటుంబానికి చెందిన హేమిమా కుటుంబ సభ్యులు దాతలు కోసం ఎదురు చూస్తున్నారని తెలుసుకున్న సురక్ష సేవా సంఘం, దాతల ద్వారా విరాళాలు సేకరించి, సురక్ష రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ ఆదేశాలు మేరకు సంగారెడ్డి జిల్లా ఇంచార్జి శ్రీమతి హారతి ఆసుపత్రికి చేరుకుని 10 వేల రూపాయలు బాధితులకు అందించడం జరిగింది.
- Advertisement -
