వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(National Institute of Technology-NIT)లో 45 ఫ్యాకల్టీ పోస్టుల (Faculty Posts) భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో ప్రొఫెసర్ (Professor) 2, అసోసియేట్ ప్రొఫెసర్ 8, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ వన్ 8, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ టూ 27 ఖాళీలు ఉన్నాయి. ఈ నెల 31లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. వివరాలకు nitw.ac.inను సందర్శించొచ్చు. షార్ట్ లిస్టింగ్(Short Listing), డెమో(Demo), పర్సనల్ ఇంటర్వ్యూ (Personal Interview) అనంతరం ఎంపిక చేస్తారు. బీకామ్, బీఎస్సీ, బీటెక్ లేదా బీఈ, ఎంఎస్సీ, ఎంఈ లేదా ఎంటెక్, ఎంబీఏ లేదా పీజీడీఎం, ఎంసీఏ తదితర అర్హతలు ఉన్నవారు అర్హులు. అప్లై చేసేందుకు చివరి తేదీని తొలుత డిసెంబర్ 12 అని నిర్ణయించగా ఇప్పుడు ఈ నెలాఖరుకు పెంచారు.
Warangal | నిట్‌లో 45 ఫ్యాకల్టీ పోస్టులు
- Advertisement -
RELATED ARTICLES
