Tuesday, March 3, 2026
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu | విద్యుత్ శాఖపై సమీక్ష

CM Chandrababu | విద్యుత్ శాఖపై సమీక్ష

సీఎం చంద్రబాబు ఇవాళ విద్యుత్ శాఖ(Electricity Department)పై సమీక్ష జరిపారు. అమరావతి (Amaravathi)లోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravi Kumar), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) కె.విజయానంద్, ట్రాన్స్ కో(Transco), జెన్కో(Genco) అధికారులు, డిస్కమ్‌ల సీఎండీలు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరా, పీఎం కుసుమ్(PM Kusum), సోలార్ రూఫ్ టాప్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపు తదితర అంశాలపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News