ఓ ఓటరు మహాశయడా..! నీకు ఓటు ఇచ్చింది అమ్ముకోమని కాదు సోదరా.. నీకు ఓటు ఇచ్చింది నీ హక్కులను అడగమని సోదరా! నీవు ఐదు నిమిషాల ప్రసంగానికి డబ్బులతో నీ ఓటు ను తాకట్టు పెట్టకు సోదరా.. అదే ఐదు నిమిషాలలో నీ ఓటు హక్కు పైన ఐదు లక్షలు సంపాదించేవట్టే కద సోదరా… ఈ సారైనా నీ ఓటు ను అమ్ముకోవద్దు సోదరా.. నీ కుటుంబ శ్రేయస్సు కొరకు వినియోగించుకో సోదరా…
- మోతే శివకుమార్
- Advertisement -
