Tuesday, March 3, 2026
Homeహైదరాబాద్‌Cabinet | జీహెచ్ఎంసీ విస్తరణకు ఆమోదం

Cabinet | జీహెచ్ఎంసీ విస్తరణకు ఆమోదం

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC)ని విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం (Cabinet) ఆమోదం తెలిపింది. 27 మునిసిపాలిటీలు(Municipalities), కార్పొరేషన్ల(Corporations)ను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. జీహెచ్ఎంసీలో కలపనున్న మునిసిపాలిటీలు పెద్దఅంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, అమీన్‌పూర్, బండ్లగూడ జాగీర్ ఉన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రకటించారు.

Areas proposed to be included into GHMC

  1. Pedda Amberpet
  2. Jalpally
  3. Shamshabad
  4. Turkyamjal
  5. Manikonda
  6. Narsingi
  7. Adibatla
  8. Thukkuguda
  9. Medchal
  10. Dammaiguda
  11. Nagaram
  12. Pocharam
  13. Ghatkesar
  14. Gundlapochampally
  15. Thumkunta
  16. Kompally
  17. Dundigal
  18. Bollaram
  19. Tellapur
  20. Ameenpur
  21. Badangpet
  22. Bandlaguda Jagir
  23. Meerpet
  24. Boduppal
  25. Peerzadiguda
  26. Jawaharnagar
  27. Nizampet
- Advertisement -
RELATED ARTICLES

Latest News