Wednesday, March 4, 2026
Homeరంగారెడ్డిScience Festival | జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకి

Science Festival | జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకి

  • నాగారం సెరినిటీ విద్యార్థుల ఎంపిక

జనవిజ్ఞాన వేదిక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి సైన్స్ సంబరాలు-2025 జిల్లా స్థాయిలో నాగారం సెరినిటి పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల కరెస్పాండెంట్ నోముల జంగిరెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థులు భాగ్య శ్రీ (10వ తరగతి), కృష్ణ చైతన్య(9వ తరగతి), త్రిలోచన్(8వ తరగతి) లను ఈ సందర్భంగా జంగిరెడ్డి మంగళవారం అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News