Tuesday, March 3, 2026
Homeహైదరాబాద్‌Birth Day | నవీన్ యాదవ్‌కి సీఎం శుభాకాంక్షలు

Birth Day | నవీన్ యాదవ్‌కి సీఎం శుభాకాంక్షలు

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే(JubileeHills Mla)గా గెలిచిన నవీన్ యాదవ్(Naveen Yadav) తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కుటుంబంతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్.. నవీన్ యాదవ్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు (Birth Day Wishes) తెలిపారు. ఆశీస్సులు అందించారు. రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గ ప్రగతి తదితర అంశాలపై చర్చించారు. సీఎం మార్గదర్శకత్వంలో ప్రజలకి మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తానని నవీన్ యాదవ్ తెలిపారు. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్(Chinna Srisailam Yadav), హీరో సుమన్(Suman), మహేందర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News