కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి (Srivarasiddhi Vinayaka Swamy) వారికి 28 రోజుల్లో కోటీ 76 లక్షల 77 వేల 666 రూపాయల కానుకలు (Gifts) వచ్చాయి. హుండీ (Hundi) లెక్కింపు వివరాలను ఆలయ కార్యనిర్వాహణాధికారి (CEO) పెంచల కిషోర్ వెల్లడించారు. బంగారం (Gold) 53 గ్రాములు, వెండి 790 గ్రాములు, గోసంరక్షణ హుండీకి రూ.15103, నిత్యాన్నదానానికి రూ.21673, ఫారన్ కరెన్సీ(Foreign Currency).. USA 1357 డాలర్లు, UAE 145 దినార్లు, Canada 5 డాలర్లు, 15 యూరోలు, Australia 235 డాలర్లు, England 35 పౌండ్లు వచ్చాయి.
- Advertisement -
