HomeరాజకీయంCrop Loss | నీట మునిగిన వరి పంట పరిశీలించిన రవీంద్ర చారీ

Crop Loss | నీట మునిగిన వరి పంట పరిశీలించిన రవీంద్ర చారీ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన వరి పంటను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర నాయకులు ఆందోజు రవీంద్ర చారీ, ముత్యాల యాదిరెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా నాయకులు పబ్బతి లక్ష్మణ్, అజ్మీర్ హరిసింగ్ నాయక్, ఈ సందర్బంగా తడిసిన ధాన్యం సరైన ధర కు కొనుగోలు చేయాలనీ, వరి, పత్తి రైతులను ఆదుకోవాలని సిపిఐ నాయకులు ప్రభుత్వనీ డిమాండ్ చేశారు

cpi leaders inspect paddy crop submerged heavy rains government support.jpg 1
- Advertisement -
RELATED ARTICLES

Latest News