తాండూరు ఎమ్మెల్యే (Tandoor MLA) మనోహర్ రెడ్డి (Manohar Reddy) జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం (Jubilee Hills bye-election campaign) నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్ (Naveen Yadav) గెలుపు కోసం ప్రచారంలో జోరు పెంచారు. నవీన్ యాదవ్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరారు.

- Advertisement -
