Tuesday, November 11, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్Punjab National Bank | 750 ఎల్‌బీఓ ఉద్యోగాలు

Punjab National Bank | 750 ఎల్‌బీఓ ఉద్యోగాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌(PNB)లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్(LBO) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఏపీ 5, తెలంగాణలో 88 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ (Degree) ఉత్తీర్ణులైనవాళ్లు అర్హులు. నవంబర్ 23లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష(Written Test), స్క్రీనింగ్(Screen), లాంగ్వేజ్ ప్రొఫిసియెన్సీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ(Interview) అనంతరం ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష డిసెంబర్‌లో లేదా జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైనవారికి రూ.48 వేల నుంచి రూ.85 వేల వరకు ఇస్తారు. వివరాలకు, అప్లై చేయటానికి pnb.bank.inను సందర్శించొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News