Homeహైదరాబాద్‌Dental Conference | టెన్త్ తెలంగాణ స్టేట్ డెంటల్ కాన్ఫరెన్స్..

Dental Conference | టెన్త్ తెలంగాణ స్టేట్ డెంటల్ కాన్ఫరెన్స్..

ఈ కార్యక్రమాన్ని తిరుమల డెంటల్ కాలేజ్ స్టూడెంట్స్ క్లాసికల్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉమెన్ రైట్స్ హైదరాబాద్ నగర ఉపాధ్యక్షులు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం నిర్వహించిన వారికి కార్యవర్గ సభ్యులకి కార్యక్రమం లో పాల్గొని ముఖ్య ప్రదర్శన చేసిన విద్యార్థుల కార్యక్రమంలో మొదటి బహుమతి అందుకున్న పి వైష్ణవి ముదిరాజ్ కు నిఖిల్ ముదిరాజ్ బృందం, మేఘన,వర్ష వెన్నెల అభినందనలు తెలియజేశారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News