- కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి విచ్చేసిన గవర్నర్‌కు వరంగల్ జిల్లా కలెక్టర్ స్వాగతం.Warangal Collector Governor Welcome
శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)Warangal Collector Governor Welcome
- Advertisement -
