Homeనిజామాబాద్‌TPCC | నీలకంటేశ్వర్ ఆలయంలో టీపీసీసీ అధ్యక్షులు

TPCC | నీలకంటేశ్వర్ ఆలయంలో టీపీసీసీ అధ్యక్షులు

కంటేశ్వర్ సమీపంలోని నీలకంటేశ్వర్ ఆలయంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం పరిసరాల్లో ఆయన పర్యటించి ఆలయ వైభవం, అభివృద్ధి వివరాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు.

Mahesh Kumar Goud Special Puja at Neelakanteshwar Temple 2

అంతకుముందు, వేధోచరణల మధ్య టీపీసీసీ చీఫ్‌కి ఆలయ అర్చకులు, దేవాధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో సత్కారం అందించారు.

- Advertisement -
Mahesh Kumar Goud Special Puja at Neelakanteshwar Temple 1

- Advertisement -
RELATED ARTICLES

Latest News