Homeహైదరాబాద్‌TPCC Chief | ధర్మేంద్ర మృతి పట్ల సంతాపం

TPCC Chief | ధర్మేంద్ర మృతి పట్ల సంతాపం

బాలీవుడ్ (Bollywood) దిగ్గజ నటుడు (Legendary actor) ధర్మేంద్ర (Dharmendra) మృతి పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (Tpcc Chief) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh kumar Goud) సంతాపం (condolence) ప్రకటించారు. బాలీవుడ్ మంచి నటుణ్ని కోల్పోయిందని పేర్కొన్నారు. హిందీ(Hindi)లోని అద్భుతమైన చిత్రాల్లో నటించి ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందిన నటుడు ధర్మేంద్ర అని కొనియాడారు. ఆయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News