Homeనిజామాబాద్‌Bansuada | వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట

Bansuada | వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట

బాన్సువాడ పట్టణం కోటగల్లిలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (Potuluri Veerabrahmendra Swamy) విగ్రహ (Statue) ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ ఎమ్మెల్యే(Mla), ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam SrinivasaReddy), రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ (Agros Chairman) కాసుల బాలరాజు (Kasula Balaraju) హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

582762860 1403532511141938 8437655375992868959 n

అనంతరం.. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సోమేశ్వర గ్రామంలోని శ్రీ సోమ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, నసురుల్లాబాద్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News