Friday, March 29, 2024

Supreme Court

నాన్చుడు దోరణి విడనాడండి.. గవర్నర్లకు సుప్రీం సూచన

న్యూఢిల్లీ : రాష్ట్ర శాసనసభల ఆమోదం పొందిన బిల్లులను ఎటూ తేల్చ కుండా వాటి విషయంలో గవర్నర్లు నాన్చివేత ధోరణిని విడనాడాలని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలని సూచించింది. పంజాబ్‌ శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ ఆమోదించ కుండా కాలయాపన చేస్తున్నా రంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం...

డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టండి

ఐదేళ్లలో అభ్యర్థుల ఆదాయం విపరీతంగా పెరిగింది రాష్ట్రంలో ఎన్నికలను ప్రహాసంగా మారుస్తున్నారు అభ్యర్థులు ఎన్నికల నియమావళి సరిగ్గా పాటించడంలేదు ఎన్నికల నిర్వహణపై ఈసీ నిక్కచ్చిగా వ్యవహరించాలి కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం న్యాయవాదుల ఫిర్యాదు హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది జగన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ...

ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసులకు గురువారం సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఉపా కేసులో అరెస్టయిన న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ, హెచ్‌ఆర్‌ హెడ్‌ అమిత్‌ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది....

జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో కీలక తీర్పు..

ఐదుగురు నిందితులను దోషులుగా పేర్కొన్న కోర్టు.. 2008 లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు.. ఈనెల ఢిల్లీ కోర్టులో శిక్ష ఖరారుపై జరుగనున్న చర్చ.. న్యూ ఢిల్లీ : 2008లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను కోర్టు...

మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌కు సుప్రీంకోర్టు నుంచి ఊరట

న్యూఢిల్లీ : మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌కు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. మనీలాండరింగ్‌ కేసులో మాలిక్‌ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మూడు నెలలు పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మాలిక్‌ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆగస్టు 11న రెండు నెలల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే, చికిత్స...

తెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు..

సుప్రీం కోర్టులో అక్టోబర్ 4 వ తేదీన లిస్టయిన ఓటు‌కు నోటు కేసు.. అమరావతి : ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది.. 2017లోనే రెండు పిటిషన్లు వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.. తెలంగాణ...

చంద్రబాబుకు ప్రతికూల తీర్పులు..

అన్ని కేసులో కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి.. సుప్రీంలో విచారణ వచ్చే వారానికి వాయిదా.. అమరావతి : అమరావతి ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై.. కోర్టులలో పిటిషన్ల ఫైట్‌ కొనసాగుతోంది. కోర్టుల్లో అయన వేస్త :న్న పిటిషన్లపై ప్రతికూల తీర్పులే వస్తున్నాయి. స్కిల్ స్కామ్ దగ్గర నుంచి.. అంగళ్లు దాడి, ఇన్నర్‌...

కవితకు రిలీఫ్‌

సుప్రీంకోర్టులో భారీ ఊరట ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో విచారణ తదుపరి విచారణ నవంబర్‌ 20కి ఈడీ సమన్లు జారీచేయొద్దని ఆదేశం న్యూ ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కవిత దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తదుపరి విచారణను నవంబర్‌ 20వ తేదీకి...

ఉదయనిదికి షాక్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ‘సనాతన ధర్మం’ వివాదంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఉదయనిధికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇటీవలే తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ ‘‘సనాతన ధర్మం’ డెంగీ, మలేరియా లాంటిది. దాన్ని నిర్మూలించాలి’ అంటూ...

కావేరీ నదీ జలాల వివాదంలో జోక్యం చేసుకోము..

తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు.. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ ఇకపై కూడా చేపట్టాలని సూచన.. న్యూ ఢిల్లీ : కావేరీ నదీ జలాల వివాదంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీని కావేరీ వాటర్‌ రెగ్యులేషన్‌ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ), కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ (సీడబ్ల్యూఎంఏ) ఇకపై కూడా...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -