Tuesday, March 17, 2026
HomeరాజకీయంSurmaiguda | సుర్మయి గూడ సర్వే నంబర్ 128 లో స్మశాన వాటిక.

Surmaiguda | సుర్మయి గూడ సర్వే నంబర్ 128 లో స్మశాన వాటిక.

అబ్దుల్లాపూర్ మెట్టు మండలం,లష్కర్‌గూడ గ్రామపంచాయితీ పరిధి సూర్మయి గూడలో సరైన స్మశాన వాటిక లేక ఇబ్బంధి పడుతున్న సూర్మయి గూడ ప్రజలకు బుదవారం సర్వే నంబర్ 128 లో (బట్టిల గడ్డ)దాదాపు ఒక ఎకరం ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులు ఆర్ఐ ,సర్వేయర్, గ్రామ సర్పంచ్ అల్లి అయిలయ్య ఆద్వర్యంలో గుర్తించి స్మశాన వాటిక కోసం కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమములో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, తధితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News