Homeరంగారెడ్డిHonour | జవహర్ నగర్‌లో కాంగ్రెస్ నాయకుడికి సన్మానం

Honour | జవహర్ నగర్‌లో కాంగ్రెస్ నాయకుడికి సన్మానం

జవహర్ నగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సోమ నర్సింగ్ రావు ముదిరాజ్ ఆధ్వర్యంలో, రెడ్డబోయిన ఆంజనేయులు ముదిరాజ్ సమక్షంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధికార కమిటీ ప్రతినిధిగా నూతనంగా ఎన్నికైన మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ నివాసంలో మర్యాదపూర్వకంగా సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు శ్రీకాంత్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాచర్ల సాయికుమార్ ముదిరాజ్, పోచమైన నాగేష్ ముదిరాజ్, యాకయ్య ముదిరాజ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News