Homeకెరీర్ న్యూస్Satavahana University | గవర్నర్‌కు ‘శాతవాహన’ జ్ఞాపిక

Satavahana University | గవర్నర్‌కు ‘శాతవాహన’ జ్ఞాపిక

శాతవాహన యూనివర్సిటీ (SU) వైస్ ఛాన్స్‌లర్ (VC) ప్రొఫెసర్ యు.ఉమేష్ కుమార్.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ (Governor), ఎస్‌యూ ఛాన్స్‌లర్(Chancellor) జిష్ణుదేవ్ వర్మ(Jishnudev Varma)ను మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి (Graduation) అనుమతిచ్చి హాజరైనందుకు ధన్యవాదాలు (Thanks) తెలిపారు. కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో జ్ఞాపిక(Memento)ను అందజేశారు. వీసీని గవర్నర్ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News