HomeతెలంగాణSai Durga Tej | తిరుమల… శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు

Sai Durga Tej | తిరుమల… శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు

తన వివాహంపై స్పందించిన సాయి దుర్గాతేజ్
వచ్చే ఏడాదిలో తన వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్
మంచి చిత్రాలు,మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చాను

sai durgatej tirumala visit marriage announcement 1


కొత్త సంవత్సరం వస్తున్న తరుణంలో శ్రీవారి ఆశీస్సులు కావాలని దర్శించుకున్నాను
వచ్చే ఏడాది సంబరాల ఏటిగట్టు చిత్రం వస్తోంది.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News