Tuesday, December 9, 2025
EPAPER
Homeఎన్‌.ఆర్‌.ఐBhavana Reddy | కూచిపూడిలో ఆన్‌లైన్ శిక్షణ

Bhavana Reddy | కూచిపూడిలో ఆన్‌లైన్ శిక్షణ

పాపులర్ డ్యాన్సర్ (Popular dancer) భావనా రెడ్డి ఆన్‌లైన్ ద్వారా కూచిపూడిలో శిక్షణ (Kuchipudi training) ఇస్తున్నారు. అమెరికా, బహమాస్, యూరప్, యూఏఈ, ఇండియా, కెనడా తదితర దేశాల్లోని విద్యార్థులకు ఆమె వర్చవల్‌గా సంప్రదాయ నృత్యం నేర్పుతున్నారు. ఈ మేరకు ఆమె 2020లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి డ్యాన్స్‌(International center for kuchipudi dance)ను స్థాపించారు. ఈ సంస్థ విద్యార్థులు నవంబర్ 29న అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఇచ్చిన ప్రదర్శన అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ఆ దేశంలోని మన రాయబార కార్యాలయం సమాచార, సాంస్కృతిక విభాగాధిపతి పీయూష్ సింగ్ ప్రారంభించారు. యూఎస్‌లోని కాలిఫోర్నియా, అరిజోనా, ఇల్లినోయీ, టెక్సాస్, పెన్సిల్వేనియా రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News