సమాజంలో మనుషులు అవసరం ఉంటేనే ఫోన్లు చేస్తున్నారు.. నేరుగా కలుస్తున్నారు.. అవసరం లేకుంటే అర సంవత్సరం అయినా అర్సుకోరు ఎలా ఉన్నారని.. అంత సమయంలోని జీవితం గడుపుతున్నారు మరీ.. కేవలం అవసరం ఉంటేనే గుర్తుకొస్తారా..? లేదంటే ఆ మనిషి అవసరం లేదా..? కొంచెం సమయం గడపడానికి కూడా కేటాయించలేకపోతున్నారా..? భవిష్యత్తులో కేవలం మెసేజ్ లు మాత్రమే చేస్తారేమో అని భయమేస్తుంది సోదరా.
- Advertisement -
