Wednesday, December 10, 2025
EPAPER
Homeమెదక్‌Sunitha Laxma Reddy | నర్సాపూర్‌లో బీఆర్ఎస్‌లోకి చేరికలు

Sunitha Laxma Reddy | నర్సాపూర్‌లో బీఆర్ఎస్‌లోకి చేరికలు

ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం(Narsapur Constituency) కొల్చారం మండలం బీఆర్ఎస్ పార్టీ (Brs Party) ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే (Mla) వాకిటి సునీతా లక్ష్మారెడ్డి (Vakiti Sunitha Laxma Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలం పరిధిలోని పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్యెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రభుత్వ అధ్వాన్నమైన(Government Failure) పనితీరు ప్రజలకు అర్థమైందని, స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నేపథ్యంలో బీఆర్ఎస్‌ పార్టీని బలపరుస్తున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News