పెద్ద అంబర్పేట్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బాల మల్లేష్ యాదవ్(Bala Mallesh Yadav) ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా(Telangana Liberation Day Celebrations) జరిపారు ఇందులో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలో ఆపరేషన్ నిర్వహించి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసిన సేవలను కొనియాడారు అదేవిధంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినము, ప్రజా సేవకుడిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున సేవ దివాస్ పేరిట బాట చారులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.


ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పిల్లి అరవింద్ యాదవ్, ఉపాధ్యక్షులు ఎరకలి సురేష్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు నూకల శంకర్ రెడ్డి ,జగన్మోహన్ రెడ్డి, యువ మోర్చా నాయకులు పోరెడ్డి వేణు రెడ్డి, పార్టీ నాయకులు వంగూరి రామకృష్ణ, రమేష్ బాబు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

