Thursday, March 26, 2026
HomeజాతీయంTrue Caller | ఇక ట్రూకాలర్‌తో పనిలేదు

True Caller | ఇక ట్రూకాలర్‌తో పనిలేదు

ఇకపై మన ఫోన్లలో ట్రూకాలర్ యాప్‌(App)తో అవసరం ఉండదు. ఎందుకంటే.. ఇన్‌కమింగ్‌ కాల్స్‌(Incoming Calls)కు మొబైల్ స్క్రీన్ల(Mobile Screens)లో వ్యక్తి పేరు (Caller Name) కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సౌకర్యాన్ని 2026 మార్చి కల్లా అందుబాటులోకి తెచ్చేందుకు టెలికాం కంపెనీలు (Telecom Companies) సన్నాహాలు చేస్తున్నాయి. ఇన్నాళ్లూ మొబైల్‌ ఫోన్‌(Mobile Phone)లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వస్తే కేవలం నంబర్ మాత్రమే కనిపించేది. కాల్ చేసిన వ్యక్తి పేరు కోసం ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ (Third Party) యాప్స్‌ను ఉపయోగిస్తున్నాం. కానీ మార్చి నుంచి నంబర్ ఎవరి గుర్తింపు కార్డుపై తీసుకుంటే వారి పేరు ఫోన్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఈ సరికొత్త సేవలు (New Services) దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News