Homeఆదిలాబాద్Nirmal MLA | అభివృద్ధి నిధులపై రాజకీయాలు వద్దు

Nirmal MLA | అభివృద్ధి నిధులపై రాజకీయాలు వద్దు

  • నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయించామని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రతి వార్డు అవసరాల మేరకు సర్వే చేసి టెండర్లు పిలిచి పనులు కేటాయించామని చెప్పారు. అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు రాజకీయ స్వార్థంతో నిధులను కొన్ని వార్డులకే మళ్లించాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని దారి మళ్లించే ఈ వివక్షను ఖండిస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News