Homeఆదిలాబాద్CMRF | సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలేటి

CMRF | సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలేటి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం, నిర్మల్ నియోజకవర్గంలోని 86 మంది లబ్ధిదారులకు రూ. 22.26 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గోడం నగేశ్ తో కలిసి పంపిణీ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యచికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆసరాగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల బీజేపీ అధ్యక్షులు, సర్పంచ్ లు, నాయకులు పాల్గొన్నారు.

MLA Alleti Maheshwar Reddy Distributes CMRF Cheques in Nirmal2
- Advertisement -
RELATED ARTICLES

Latest News