నెదర్లాండ్స్(Netherlands)లో పర్యటనకు వెళ్లిన మంత్రి సీతక్కకు ఘన స్వాగతం (Grand Welcome) లభించింది. ఆమ్‌స్టర్‌డామ్ ఎయిర్‌పోర్ట్(Amsterdam Airport)లో టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ (TPCC NRI Cell) సభ్యులు ఆమెను ఆత్మీయంగా ఆహ్వానించారు. నెదర్లాండ్స్‌లోని స్త్రీ, శిశు సంక్షేమ రంగం(Women and Child Welfare Sector)లో అమలవుతున్న పథకాలు(Schemes), కార్యక్రమాల(Programs)ను పర్యవేక్షించేందుకు సీతక్క ఆ దేశానికి వెళ్లారు. రెండు రోజులపాటు పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమై మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి రంగాల్లో భాగస్వామ్య అవకాశాలను పరిశీలించనున్నారు.
Seethakka | నెదర్లాండ్స్‌లో మంత్రి సీతక్కకు ఘన స్వాగతం
RELATED ARTICLES
- Advertisment -
