Homeమెదక్‌RaghunandanRao | కాజిపల్లిలో ఎంపీ పర్యటన

RaghunandanRao | కాజిపల్లిలో ఎంపీ పర్యటన

మెదక్ ఎంపీ(Medak MP) ఎం.రఘునందన్ రావు శుక్రవారం పటాన్‌చెరు నియోజకవర్గంలోని కాజిపల్లి గ్రామంలో పర్యటించారు. కాలువలు(Canals), చెరువులు (Ponds) పరిశీలించి ప్రజలతో సమావేశమై వారి సమస్యల(Problems)ను అడిగి తెలుసుకున్నారు. వాటి గురించి సంబంధిత అధికారుల(Officers)తో మాట్లాడి త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News