Tuesday, November 11, 2025
ePaper
Homeరంగారెడ్డిAnother Accident | బస్సును ఢీకొన్న లారీ

Another Accident | బస్సును ఢీకొన్న లారీ

వికారాబాద్‌ జిల్లా (Vikarabad District) కరణ్‌కోట్‌ (Karankot) సమీపంలో మరో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సాగర్ ఫ్యాక్టరీ వద్ద కర్ణాటక ఆర్టీసీ బస్సు(Karnataka Bus)ను లారీ (Lorry) ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ (Driver) తలకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ క్షేమం(Safe)గా బయటపడ్డారు. అయితే.. యాక్సిడెంట్‌కి కారణమైన లారీ డ్రైవర్‌ మాత్రం పరారయ్యాడు(Ran Away). నిన్న చేవెళ్ల బస్సు ప్రమాదం (Chevella Bus Accident) జరగ్గా ఈ రోజు అలాంటి మరో దుర్ఘటన చోటుచేసుకోవటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News