Sunday, April 19, 2026
Homeరంగారెడ్డిKeesara | విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

Keesara | విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కీసర తాసిల్దార్ యాదగిరి రెడ్డి, కీసర మండల విద్యాధికారి జమదగ్ని అన్నారు. కీసరగుట్టలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాలలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన జట్లకు శుక్రవారం బహుమతులు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News