Homeఅంతర్జాతీయంIsrael Coalition | ఇజ్రాయెల్ లో సరికొత్త ప్రయత్నాలు..

Israel Coalition | ఇజ్రాయెల్ లో సరికొత్త ప్రయత్నాలు..

  • విపక్షాలతో కలిపి వుమ్మడి ప్రభుత్వం..Israel Coalition
  • సంబంధిత వ్యూహాల్లో ఐజెన్ కోట్..

విపక్షాలు సహా వివిధ రాజకీయ పార్టీలను కలుపుకొని ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా? అనే దిశగా ఇజ్రాయెల్‌ తదుపరి ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలు చేపట్టిన గాడి ఐజెన్‌కోట్‌ప్రయత్నాలు ప్రారంభించారు. గత నెలలో జరిగిన ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ప్రధాని నెతన్యాహు నేతృత్వంలోని పార్టీ సహా ఐజెన్‌కోట్‌ నకు పూర్తి స్థాయి మెజారిటీ రాని విషయం తెలిసిందే. అయితే కొన్ని పార్టీల మద్దతుతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు గాడి ఐజెన్‌కాట్‌ ప్రయత్నాలు చేపట్టారు.Israel Coalition

రాజకీయ ప్రతిష్టంభనను తొలగించే ప్రయత్నంలో ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ పార్టీని ఆదివారం జరిగే విస్తృత కూటమి చర్చలకు ఆహ్వానించారు. లికుడ్‌ ప్రతినిధులతో చర్చలు జరపాలని తమ చర్చల బృందాన్ని ఆదేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. తదుపరి ప్రభుత్వ కూర్పు, అందులో నెతన్యాహు పార్టీ లికుడ్‌ను చేర్చే అంశంపై శిబిరంలోనే భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News