భారత నావికా దళంలో 260 మంది షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్(Short Service Commission) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 76, పైలట్ 25, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ 20, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 18, లాజిస్టిక్స్‌లో 10, ఎడ్యుకేషన్‌లో 7+8, ఇంజనీరింగ్ బ్రాంచ్ 42, సబ్‌మెరైన్ టెక్ ఇంజనీరింగ్ 8, ఎలక్ట్రికల్ బ్రాంచ్ 38, సబ్‌మెరైన్ టెక్ ఎలక్ట్రికల్ 8 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అవివాహిత పురుషులు, మహిళలు ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 24 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్(Short List) చేసి, ఇంటర్వ్యూ (Interview) నిర్వహించి ఫైనల్ లిస్ట్(Final List) తయారు చేస్తారు. ఎంపికైనవారికి ప్రొబేషన్ పీరియడ్(Probation Period) రెండేళ్లు.
Indian Navy | ఇండియన్ నేవీలో 260 ఆఫీసర్ పోస్టులు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
