Saturday, June 27, 2026
Homeఆదిలాబాద్Transfer | నిర్మల్ జిల్లా కలెక్టర్గా భువేష్ మిశ్రా

Transfer | నిర్మల్ జిల్లా కలెక్టర్గా భువేష్ మిశ్రా

నిర్మల్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అభిలాష అభినవ్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో నూతన కలెక్టర్గా భువేష్ మిశ్రా నియమితులయ్యారు. అభిలాష అభినవ్ను బదిలీ చేస్తూ ఇంటర్ బోర్డ్ సెక్రటరీగా నియమించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News