Friday, April 24, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఖాకీ చొక్కా అంటే కేవలం ఒక వృత్తి కాదు..

Aaj Ki Baath | ఖాకీ చొక్కా అంటే కేవలం ఒక వృత్తి కాదు..

ఖాకీ చొక్కా అంటే కేవలం ఒక వృత్తి కాదు.. అది సమాజం నిద్రపోతున్నప్పుడు మేలుకునే ఒక నమ్మకం. ప్రజల కన్నీరు తుడవడానికి తన కన్నవారిని సైతం వదిలి.. శాంతి భద్రతల కోసం అహర్నిశలు శ్రమించే అలుపెరగని పోరాటం.. చట్టాన్ని రక్షించే చేతికి ఎంత పవరు ఉంటుందో.. సమాజాన్ని రక్షించాలనే బాధ్యత అంతకంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఆ యూనిఫామ్ ధరించిన ప్రతి క్షణం తన ప్రాణం కంటే ఎదుటివారి రక్షణే ముఖ్యం అనుకునేవాడే నిజమైన పోలీసు.అలాంటి పోలీసులకు సెల్యూట్ చేస్తున్నాం..

  • బీవీఆర్ రావు..
- Advertisement -
RELATED ARTICLES

Latest News