Homeమెదక్‌Accident | కర్నాటకలో రోడ్డు ప్రమాదం

Accident | కర్నాటకలో రోడ్డు ప్రమాదం

  • నలుగురు తెలంగాణవాసులు మృతి మృతులు సంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తింపు

కర్ణాటకలోని హల్లిఖేడ్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాను, కారు ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు తెలంగాణవాసులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40)గా గుర్తించారు. వీరంతా గానుగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News