Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | రైతు పొలానికి కరెంట్ ఎక్కడ?

Aaj Ki Baath | రైతు పొలానికి కరెంట్ ఎక్కడ?

రైతు పొలానికి కరెంట్ ఎక్కడ?
హామీలు మాత్రం 24 గంటలు.. కరెంట్
మాత్రం కోతలే! పంటలు ఎండిపోతుంటే
రైతు గుండెల్లో మంట! సబస్టేషన్ల ముందు
రైతుల నిరసనలు ఎందుకు? పురుగుల
మందు డబ్బాలతో రావాల్సిన పరిస్థితి
ఎందుకు? అధికారుల లెక్కలు వేరు..
రైతు కష్టం వేరు! పొలానికి కరెంట్
లేకపోతే పంట ఎలా బతుకుతుంది?
పంట లేకపోతే రైతు కుటుంబం ఎలా
బతుకుతుంది? ప్రెస్మీట్లు కాదు.. విద్యుత్
కావాలి!హామీలు కాదు.. చేతల్లో చూపాలి!
రైతు రోడ్డెక్కితే.. పాలనపై ప్రశ్నే!
రైతు కన్నీటికి జవాబు చెప్పాల్సిందే!(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News