Friday, January 16, 2026
EPAPER
Homeసాహిత్యంEverything is Possible | అసాధ్యం.. సుసాధ్యం కావాలంటే..

Everything is Possible | అసాధ్యం.. సుసాధ్యం కావాలంటే..

మనం ఇక్కడ.. మనసు(Mind) ఎక్కడో!. దేహం(Body) ఇక్కడ.. ధ్యాస(Thinking) ఎక్కడో!. చేతనకు చేతులకు.. పొంతన లేదు!. నిన్నటి దిగుళ్లు.. రేపటి బెంగల్లో.. వర్తమానం(Present) మాయం!. మనిషికీ మనసుకు.. పొత్తు కుదరడం లేదు!. మనసుకు ఒత్తిడితో.. దోస్తీ, కుస్తీ పెరుగుతోంది!. సంపాదన(Earning) కిరీటం కోసం.. జీవించడం మరిచాం!. జీవితమనే(Life) కురుక్షేత్రంలో.. వడ్డించేవాడు కన్నయ్య.. మనమంతా అర్జునులమే!. బతుకు బాట హైవే కాదు. జీవన మార్గం సదా.. గతుకుల మయమే కదా!. ఆత్మ, మనసు, దేహాలు.. కరచాలనం చేస్తేనే.. అసాధ్యాలు సుసాధ్యం!.

  • మధుపాళీ
- Advertisement -
RELATED ARTICLES

Latest News