Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ధరణి పోయింది.. భూ సమస్యలు పోయాయా?

Aaj Ki Baath | ధరణి పోయింది.. భూ సమస్యలు పోయాయా?

ధరణి పోయింది.. భూ సమస్యలు పోయాయా?
ధరణిలో తప్పులున్నాయని చెప్పి..
బీఆరఎస్‌ను కాంగ్రెస్ విమర్శించింది.
ధరణిని మార్చి భూ భారతి తెచ్చింది.
మరి ఇప్పుడు కూడా భూముల పంచాయితీలు ఎందుకు? 22ఏలో భూములు.. రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు..రికార్డుల కోసం ఆఫీసుల చుట్టూ జనం!అప్పుడు ధరణి తప్పు అన్నారు..(epaper.aadabhyderabad.in)
ఇప్పుడు భూ భారతి పరిష్కారం అంటున్నారు..
మరి సామాన్యుడి భూమి సమస్య ఎప్పుడు పరిష్కారం? ప్రభుత్వాలు మారుతున్నాయి..
పోర్టల పేర్లు మారుతున్నాయి..
కానీ రైతు కష్టాలు మాత్రం ఎందుకు మారడం లేదు? ధరణి తప్పా.. వ్యవస్థ తప్పా?
లేక బాధ్యత తీసుకునే వాళ్లే లేరా?
భూమి జనం ది..
ఫైల్ ఎవరి చేతిలో ఉన్నా హక్కు మాత్రం జనం దే

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News