పితృవియోగంతో బాధపడుతున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు(Harish Rao)ను పీసీసీ అధ్యక్షుడు(TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్ బుధవారం పరామర్శించారు. హరీష్‌రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి (Father) సత్యనారాయణరావు చిత్రపటం వల్ల పుష్పాంజలి(Pushpanjali) ఘటించారు. హరీష్‌రావు కుటుంబ సభ్యులకు తీవ్ర సానుభూతి (Sympathy) తెలిపారు. హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు నిన్న మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు(Died). సాయంత్రానికి అంత్యక్రియలు (Funeral) పూర్తిచేశారు.
- Advertisement -
