Sunday, April 26, 2026
Homeతెలంగాణగ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

  • మైనంపల్లి రోహిత్‌ను అభినందించి ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు 75 శాతం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినందుకు, మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ ని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆయన నాయకత్వం మరియు కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలుసుకొని, మెదక్ జిల్లా అభివృద్ధిపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News