Homeనల్లగొండDrainage | డ్రైనేజీ మ్యాన్యువల్ మూత మార్చండి

Drainage | డ్రైనేజీ మ్యాన్యువల్ మూత మార్చండి

నల్గొండ మునిసిపాలిటీలోని పానగల్లు అర్బన్ హెల్త్ సెంటర్ సమీపంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (Underground Drainage) మ్యాన్యువల్ మూత పగిలి ప్రమాదకరంగా (Dangerously) ఉంది. భారీ వర్షం (Heavy Rain) వచ్చినప్పుడు వరద నీటిలో మ్యానువల్ మూత కనిపించకుండా నడుస్తున్న వారి కాళ్ళు అందులో పడి ప్రమాదాలు (Accidents) జరుగుతున్నాయి. ప్రమాదకరంగా ఉన్న మ్యాన్ హోల్ మూతను వెంటనే మార్పించాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News