Tuesday, March 17, 2026
Homeరంగారెడ్డిAbdullahpurmet | సాయి నగర్ లో సి సి రోడ్డు పనులకు శంకుస్థాపన.

Abdullahpurmet | సాయి నగర్ లో సి సి రోడ్డు పనులకు శంకుస్థాపన.

అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీ సాయి నగర్ కాలనీ 4వ వార్డ్ లో మారగోని కృష్ణ గౌడ్ ఇంటి నుండి వెంకటేశ్వర్లు ఇంటి వరకు NRGS నిధుల నుండి C.C రోడ్ పనులకు నాలుగవ వార్ద్ సబ్యుడు మొగుళ్ల జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మందుగుల శ్రీశైలం గౌడ్, తాటిపల్లి రమేష్ గౌడ్, మాచగోని మహేష్ ముదిరాజ్, బోడుసు రాఘవేందర్ యాదవ్, గడ్డమీద దేశరథ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, తొర్పునూరి శివ గౌడ్, బత్తిని దీపిక నాగరాజు గౌడ్, దర్శనం యాదయ, లింగాల శ్రీలత, పంచాయతీ సెక్రటరీ ప్రసాద్, అంతటి అశోక్ గౌడ్, గ్రామ పెద్దలు మరియు కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News