Homeవరంగల్‌Cricket | క్రికెట్ లీగ్ మినీ టోర్నమెంట్ ప్రారంభించిన

Cricket | క్రికెట్ లీగ్ మినీ టోర్నమెంట్ ప్రారంభించిన

  • గ్రామ సర్పంచ్ కుసుమ సతీష్ ఉప సర్పంచ్ పెద్ద బోయిన ఎల్లయ్య..
  • గ్రామ యువకులకు క్రికెట్ కిట్టు స్పాన్సర్ చేసిన బత్తుల సురేందర్..

బోజెర్వు గ్రామంలో ఏర్పాటుచేసిన బోజెర్వు క్రికెట్ లీగ్ మినీ టోర్నమెంట్ పోటీలు గౌరవనీయులు సర్పంచ్ కుసుమ సతీష్. ఉప సర్పంచ్ పెద్ద బోయిన ఎల్లయ్య వార్డు సభ్యులు గ్రామ పెద్దలు గడ్డల బిక్షపతి.ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరియు యువతకు బత్తుల సురేందర్ క్రికెట్ కిట్టు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీమ్ మెంబర్స్ మరియు యువకులు గ్రామ పెద్దలు మేనేజ్మెంట్ జనతా యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Bojervu Cricket League Mini Tournament Inaugurated
- Advertisement -
RELATED ARTICLES

Latest News