తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు(Agricultural Advisor to the Government of Telangana), బాన్సువాడ ఎమ్మెల్యే (Banswada MLA) పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasa Reddy) శనివారం నియోజకవర్గం(Constituency)లో పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను (newlyweds) ఆశీర్వదించారు(Blessings). ఆయన వెంట రాష్ట్ర ఆగ్రోస్ (Agros) ఛైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కోటగిరి మాజీ ఎంపీపీ గంధపు పవన్ కుమార్ కుమారుడు ప్రణయ్ వివాహానికి హాజరైన ప్రణయ్-సుస్మితలను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ వాస్తవ్యులు రాఘవేంద్రరావు కుమార్తె శరణ్మయి వివాహానికి హాజరైన శరణ్మయి-పృథ్వీ ప్రణయ్‌లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభకార్యాల్లో మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా పాల్గొన్నారు.
Banswada MLA | నూతన వధూవరులకు ఆశీర్వాదం
RELATED ARTICLES
- Advertisment -
