Homeరంగారెడ్డిJayanti | మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి జయంతి

Jayanti | మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి జయంతి

మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి జయంతి సందర్భంగా నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ దగ్గర భారతీయ జనతా పార్టీ నిజాంపేట్ అధ్యక్షుడు మరి బిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతి ఘనంగా నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమంలో సుమన్ రావు శ్రీనివాస్ గుప్తా పి వెంకటేశ్వర ముదిరాజ్ సచిన్ సతీష్ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి ప్రసాద్ రాజు పద్మ ప్రసాద్ అనేకమంది బిజెపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ధన్యవాదములు

- Advertisement -
RELATED ARTICLES

Latest News