Friday, June 12, 2026
Homeక్రైమ్ వార్తలుIT Company | ఐటీ కంపెనీ లూటీ

IT Company | ఐటీ కంపెనీ లూటీ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఓ ఐటీ కంపెనీ లూటీ(Looty)కి పాల్పడింది. 400 మంది విద్యార్థుల నుంచి రూ.3 లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. మాదాపూర్ (Madhapur) ప్రాంతంలో వెలిసిన ఈ సంస్థ.. ట్రైనింగ్, జాబ్ పేరుతో డబ్బు తీసుకొని చేతులెత్తేసింది. దీంతో బాధితులు (Victims) పోలీసులను ఆశ్రయించారు. తాము మోసపోయామని పేర్కొంటూ ఫిర్యాదు (complaint) చేశారు. కంపెనీ డైరెక్టర్ స్వామి నాయుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ పేరు ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ (NSN Infotech) అని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News