Homeహైదరాబాద్‌Sri Akanksha Charitable Trust | మహాలయ అమావాస్య సందర్భంగా సేవా కార్యక్రమాలు..

Sri Akanksha Charitable Trust | మహాలయ అమావాస్య సందర్భంగా సేవా కార్యక్రమాలు..

  • శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వారిచే నిర్వహణ..
  • వివరాలు తెలియజేసిన పాలపర్తి సంధ్యారాణి..
Sri Akanksha Charitable Trust Conducts Mahalaya Amavasya Service Activities
Sri Akanksha Charitable Trust Conducts Mahalaya Amavasya Service Activities2

శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ (Sri Akanksha Charitable Trust) అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యారాణి మాతృ సమానురాలైన రాజ్యలక్ష్మి ప్లాంజరీ జ్ఞాపకార్ధం
మహాలయ అమావాస్య సందర్భంగా పేదలకు అన్న దాన కార్యక్రమం, దివ్యంగులకి నిత్యావసర సరుకులు, వస్త్రాలు అందచేయడం జరిగింది.

Sri Akanksha Charitable Trust Conducts Mahalaya Amavasya Service Activities5

అమ్మను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది అని, తమ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమము నిర్వహిస్తూ ఉంటామని, దేవత సమానురాలైన రాజ్యలక్ష్మి అమ్మ ఆశీస్సులు తమపై ఎప్పుడు ఉంటాయనే నమ్మకం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, కృష్ణ వేణి, మురళి కృష్ణ, కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News